న్యూస్

ఆర్ట్ సినిమా హీరోయిన్ గా!

Published by

‘సినిమా బండి’తో ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల తీసిన రెండవ చిత్రం ‘పరదా’. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్ర పోషిస్తోంది.

మలయాళ నటి దర్శన రాజేంద్రన్, సీనియర్ నటి సంగీత (ఖడ్గం ఫేమ్) ఇతర కీలక రోల్స్ చేశారు. ఆనంద మీడియా బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన టీజర్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ “మా అందాల సిరి” అనే మొదటి పాటని విడుదల చేశారు.

గోపీ సుందర్ తనదైన శైలిలో కంపోజ్ చేయగా శ్రీ కృష్ణ, రమ్య బెహరా గాత్రం పాటకి మరింత ఆకర్షణ తీసుకొచ్చాయి. వనమాలి రాసిన ఈ పాటలో అనుపమ పరమేశ్వరన్ డ్యాన్స్ మూమెంట్స్ ప్రత్యేక ఆకర్షణ.

“టిల్లు స్క్వేర్” వంటి సినిమాల్లో తన అందాలతో ఆకట్టుకున్న అనుపమ ఈ సినిమాలో ఆఫ్ బీట్ చిత్రాల నటి తరహాలో కనిపిస్తోంది. ఇది పూర్తిగా అనుపమ స్టార్ డంపైనే ఆధారపడిన చిత్రం. మరి ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంతో అనుపమ హిట్ కొట్టగలదా అనేది చూడాలి. “టిల్లు స్క్వేర్”, “కార్తికేయ 2” చిత్రాల్లా ఈ సినిమా కూడా ఆడితే అనుపమ రేంజ్ పెరుగుతుంది.

Recent Posts

యూవీ క్రియేషన్స్ అందుకే లేటు

యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More

July 30, 2025

శివుడు-పార్వతి వెకిలిగా ఉన్నారు!

మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More

July 30, 2025

వెనక్కు తగ్గిన నాని

లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More

July 30, 2025

పవన్ స్టేట్మెంట్ తో కంగన హ్యాపీ!

"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More

July 29, 2025

రజనీకాంత్ కి ఇప్పటికీ అదే క్రేజ్!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More

July 29, 2025

మృణాల్ ఠాకూర్: రెండూ ముఖ్యమే

మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More

July 29, 2025