తమన్న ఆ మధ్య చాలా లావెక్కింది. ప్రేమలో మునిగి తేలిన ఈ భామ పెళ్లి చేసుకోబోతున్నాను అనే ఆనందంలో ఫిట్ నెస్ ని గాలికి వదిలేసింది. ఐతే, ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమె బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ హ్యాండిచ్చాడు. పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపలేదు. దాంతో ఆమె అతనికి టాటా చెప్పేసింది.
ఇప్పుడు ఆమె సింగిల్. ఇక మళ్ళీ ఫిట్ నెస్ విషయంలో కష్టపడుతోంది. ఇప్పటికే ఆమె ఫిజిక్ విషయంలో ఫలితం కనిపిస్తోంది.
తాజాగా ఆమె తన జిమ్ లో సెల్ఫీ తీసుకొంది. వర్కవుట్స్ తర్వాత తన బాడీ ఇలా ఉందని తన ఫాలోవర్స్ కి చూపింది.
తమన్నకి ఇటీవల విజయాలన్నీ ఐటెం సాంగ్ ల ద్వారా వచ్చాయి. హీరోయిన్ గా పెద్ద హిట్స్ లేవు. ఐతే, స్పెషల్ సాంగ్ లకు కూడా ఆమె భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంటోంది. అలాంటి ఆఫర్లకైనా మంచి ఫిజిక్, మంచి ఫిట్నెస్ ఉండాలి. అందుకే తమన్నా మళ్ళీ కష్టపడుతోంది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More