వరుసగా ఫ్లాపులిస్తోంది శ్రీలీల. మధ్యలో వచ్చిన ‘భగవంత్ కేసరి’ మాత్రమే ఆమెకు కూసింత కలిసొచ్చింది. ఆ సినిమా తర్వాత మళ్లీ యథావిధిగా ఫ్లాపులు పలకరిస్తూ వస్తున్నాయి. తాజాగా ఇంకోటి.
కిరిటీని హీరోగా పరిచయం చేస్తూ ‘జూనియర్’ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది శ్రీలీల. విడుదలైన మొదటి రోజే మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, రెండో రోజుకు పూర్తిగా స్లంప్ లో పడింది.
నిన్న, ఈరోజు ఈ సినిమాకు ఆక్యుపెన్సీ దాదాపు జీరో. ఇక ‘హరిహర వీరమల్లు’ రాకతో ఈ సినిమా దాదాపు క్లోజింగ్ కు వచ్చేసింది. అలా శ్రీలీల ఖాతాలో మరో ఫ్లాప్ పడింది.
ఇప్పటికే ‘స్కంద’, ‘ఆదికేశవ’, ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్’, ‘రాబిన్ హుడ్’.. ఇలా వరుసగా ఫ్లాపులిచ్చింది శ్రీలీల. ఇప్పుడీ లిస్ట్ లోకి ‘జూనియర్’ కూడా చేరిపోయింది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More