దర్శకుడు శంకర్ తన మాట, రామ్ చరణ్ మాట వినలేదు అని మరోసారి స్పష్టం చేశారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ఆయన పెద్ద దర్శకుడు కాబట్టి ఆయనని తాము కూడా గట్టిగా అడగలేకపోయామని దిల్ రాజు చెప్పారు. అందుకే, “గేమ్ చేంజర్” సినిమా అలా ఘోరంగా ఫ్లాప్ అయింది.
శంకర్ ఆలోచనలు ఒకప్పుడు గొప్పగా ఉన్నా… ఆయన కథలు, సన్నివేశాల విషయంలో ఒక చోట ఆగిపోయారు అని గత రెండు చిత్రాలు చూస్తే అర్థమైంది. “భారతీయుడు 2”, “గేమ్ చేంజర్ 2” సినిమాలతో ఆయనలో కథాపరంగా కొత్త ఆలోచనలు లేవు అని రుజువైంది. భారీగా పాటల చిత్రీకరణ వల్ల ఇప్పుడు ఉపయోగం లేదు.
శంకర్ చేసిన నిర్వాకం అంతా దిల్ రాజు ఆఫ్ ది రికార్డు చాలా చెప్పారు. ఆన్ ది రికార్డు మాత్రం ఆయన అనుకున్నది తీశారు తప్ప తాము ఏమి అతన్ని ఏమి అనలేకపోయామని చెప్పారు. నేను చేసిన అతిపెద్ద తప్పు శంకర్ తో సినిమా తీయడమే అని డైరెక్ట్ గా చెప్పేశారు దిల్ రాజు.
దిల్ రాజే కాదు తమిళ చిత్రసీమలో కూడా శంకర్ చాలా బ్యాడ్ అయ్యారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ శంకర్ తో లీగల్ వార్ చేస్తోంది. అక్కడ మిగతా నిర్మాతలు ఎవరూ శంకర్ తో సినిమాలు చేసేందుకు సాహసం చెయ్యడం లేదు. ఇప్పుడు ఆయన చాలా బ్యాడ్ అయ్యారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More