కొన్నాళ్ల కిందటి సంగతి.. ‘మా ఇంటి బంగారం’ అనే ప్రాజెక్టు ప్రకటించింది సమంత. తన సొంత బ్యానర్ పై కొత్త దర్శకుడ్ని పరిచయం చేస్తూ ఆ సినిమా చేయబోతున్నట్ట తెలిపింది. ఆ టైమ్ లో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. గృహిణి గెటప్ లో ఉన్న సమంత, చేతిలో తుపాకీ పట్టుకున్న పోస్టర్ అది.
ఇలా ఓ రేంజ్ లో హైప్ తీసుకొచ్చిన తర్వాత సైలెట్ అయిపోయింది సమంత. తన సినిమానే కాదు, అసలు ఏ సినిమా చేయడం లేదు. ఈ గ్యాప్ లో ‘శుభం’ అనే సినిమా చేయడంతో… ‘మా ఇంటి బంగారం’ ఆగిపోయిందని అంతా ఫిక్స్ అయిపోయారు.
ఎట్టకేలకు ఈ సినిమాపై సాలిడ్ అప్ డేట్ ఇచ్చింది సమంత.
వచ్చే నెల నుంచి ‘మా ఇంటి బంగారం’ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకురాబోతున్నట్టు తెలిపింది. ‘శుభం’ సినిమా ప్రమోషన్ లో ఈ గుడ్ న్యూస్ ను వెల్లడించింది. ‘శుభం’ రిలీజైన నెల రోజుల గ్యాప్ లో ‘మా ఇంటి బంగారం’ సెట్స్ పైకి వస్తుందన్నమాట.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More