రాశి ఖన్నాకి రావాల్సిన, కావాల్సిన అవకాశం ఎట్టకేలకు దక్కింది.
రాశి ఖన్నా ఒకప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరు. కానీ క్రమంగా ఆమెకి క్రేజ్ పోయింది. బాలీవుడ్, కోలీవుడ్, ఓటిటి అంటూ ఆమె ఆ వైపు బిజీ అయిపొయింది. దాంతో ఆమెకి ఇక్కడ అవకాశాలు తగ్గాయి. గతేడాది కాలంలో ఆమె చేసిన ఏకైక తెలుగు చిత్రం.. తెలుసు కదా. సిద్ధూ జొన్నలగడ్డ సరసన ఆ మూవీ చేసింది.
ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకి పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం రావడం అంటే గొప్పే కదా. అది జరిగింది ఇప్పుడు. “ఉస్తాద్ భగత్ సింగ్” చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ఇప్పటికే శ్రీలీల నటిస్తోంది. మరో హీరోయిన్ గా రాశి ఖన్నా ఎంపికైంది. ఆమె ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టినట్టు సమాచారం.
రాశి ఖన్నా కెరీర్ కి ఇప్పుడు మళ్ళీ బూస్టప్ దక్కింది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More