అవీ ఇవీ

ఫాస్టింగ్ అంటే ఏంటో తెలియదు!

Published by

ఇన్నేళ్లయినా నాగార్జున ఫిజిక్ ఏం మారలేదు. మరి ఆయన డైట్ సీక్రెట్ ఏంటి? అంత బాగా ఫిజిక్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు?

ఈమధ్య జాతీయ మీడియా ఇదే ప్రశ్న సంధించింది. ఇప్పుడు లోకల్ మీడియా కూడా నాగార్జునను ఇదే ప్రశ్న అడిగింది. ఇలా స్లిమ్ గా, ఫిట్ గా ఉండడానికి ఉపవాసం చేస్తారా అనేది ప్రశ్న. దీన్ని నాగార్జున తీవ్రంగా ఖండించారు.

“ఫాస్టింగ్ అంటే ఏంటో నాకు తెలియదు. కరోనా లాక్ డౌన్ టైమ్ లో మాత్రమే కాస్త ఫాస్టింగ్ చేశాను. అది కూడా ఫుల్ టైమ్ కాదు. ఫిట్ గా ఉండడం కోసం నేను ఎలాంటి ప్రయోగాలు చేయను. మంచి ఆహారం తింటాను. ప్రతి రోజూ వ్యాయామం చేస్తాను. కెలొరీలు కరిగితే ఆటోమేటిగ్గా ఫిట్ నెస్ వస్తుంది.”

సరైన ఆహారం తీసుకోవడంతో పాటు మానసికంగా ఆహ్లాదంగా ఉండడం కూడా చాలా ముఖ్యం అంటున్నారు నాగార్జున. ఎక్కువ టెన్షన్ తీసుకోకపోవడం కూడా తన ఆరోగ్య రహస్యమని అంటున్నారు.

Recent Posts

జోనిత గాంధీ: ‘అవి పంపుతున్నారు’

భారతీయ సినిమా ప్రపంచంలో సినిమా హీరోయిన్ల స్థాయిలో అందచందాలతో అదరగొట్టే గాయనీమణులు చాలా మంది ఉన్నారు. అందులో ప్రముఖంగా చెప్పుకోవాలి…… Read More

June 15, 2025

కమెడియన్ కమ్ డైరక్టర్

కమెడియన్లు దర్శకులుగా మారడం కొత్తేం కాదు మనదగ్గర. ఇప్పటికే చాలామంది కమెడియన్లు దర్శకులుగా మారారు. వేణు అయితే బలగం లాంటి… Read More

June 14, 2025

8 వసంతాలు గొప్ప లవ్ స్టోరీ: అనంతిక

మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ప్రేమకథాచిత్రం… '8 వసంతాలు'. ఈ సినిమాలో అనంతిక సనీల్‌కుమార్ నటించింది. ఆమె ఇంతకుముందు… Read More

June 14, 2025

దీపికకు అంత సీను ఉందట

దీపిక పదుకోన్ ఇటీవల 25 నుంచి 30 కోట్ల పారితోషికం అడగడం, అలాగే ఆరు గంటలే పని చేస్తానని చెప్పడంతో… Read More

June 13, 2025

‘వార్ 2’ నుంచి ‘గాడ్ ఆఫ్ వార్’కి

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమా సెట్ అయింది. అల్లు అర్జున్ చెయ్యాల్సిన సినిమా ఎన్టీఆర్ కి వచ్చింది.… Read More

June 13, 2025

ప్రియాంక వల్ల రకుల్ కి లాభం!

ప్రియాంక చోప్రాకి చాలా క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా భారీ పాన్ ఇండియన్, పాన్ వరల్డ్ చిత్రాలకు ఆమె మొదటి ఛాయిస్… Read More

June 13, 2025