ఎక్కువ మంది హీరోయిన్లకు రెండే ఆప్షన్లు. ఉంటే సినిమాల్లో ఉండాలి, లేదంటే పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోవాలి. ఈ రెండూ లేకుండా హీరోయిన్లు ఉంటారా? మెహ్రీన్ ను చూస్తే ఉంటారనిపిస్తుంది.
మెహ్రీన్ ప్రస్తుతం కెరీర్ కొనసాగించడం లేదు. కొనసాగించడం లేదు అనే కంటే, ఆమెకు అవకాశాలు రావడం లేదనడం కరెక్ట్. ఇక చాన్నాళ్ల కిందటే ఆమె పెళ్లి ఆగిపోయింది. ఇటు కెరీర్ కు, అటు పెళ్లికి దూరమైన మెహ్రీన్.. ప్రస్తుతం తన సింగిల్ స్టేటస్ ను బాగానే ఎంజాయ్ చేస్తోంది.
ఎక్కువగా విదేశాల్లో కనిపించే ఈ బ్యూటీ, ఏమైనా పనులుంటే ఇండియాకు వస్తుంది. లేదంటే ఏదో ఒక ఫారిన్ టూర్ పెట్టుకుంటుంది. ఓవైపు దేశాలు చుట్టేస్తూనే, మరోవైపు అందమైన ఫొటోలు కూడా షేర్ చేస్తుంటుంది మెహ్రీన్.
ALSO READ: Mehreen Pirzada in a yellow outfit
అలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఇండస్ట్రీని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది మెహ్రీన్. అయితే ఆమె ముందుగా పెళ్లి చేసుకుంటుందా లేక మరోసారి సినిమాల్లో ప్రయత్నిస్తుందా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More