ప్రతి ఒక్కరికీ ఫాంటసీలుంటాయి. హీరోయిన్లు కూడా దీనికి అతీతం కాదు. నటి ఫరియా అబ్దుల్లాకు కూడా అలాంటి ఓ ఫాంటసీ ఉంది.మరీ ముఖ్యంగా ప్రేమ పెళ్లి విషయంలో ఆమె కోరికలు మరీ వైల్డ్ గా ఉన్నాయి.
ఓ ఇంటర్వ్యూలో తన ఫాంటసీ జోడీని బయటపెట్టింది ఫరియా అబ్దుల్లా. డేటింగ్ చేయడానికి యంగ్ పవన్ కల్యాణ్ కావాలంట. ఇక లవ్ చేయడానికి యంగ్ నాగార్జున కావాలంట. పెళ్లికి మాత్రం వీళ్లిద్దరూ వద్దంటోంది.
ఉన్నఫలంగా డ్రీమ్ మ్యాన్ ను పెళ్లి చేసుకోవాలనుకుంటే ప్రభాస్ ను పెళ్లాడతానంటోంది ఫరియా. ఇలా డ్రీమ్ హీరోల పేర్లు చెప్పి ఫ్యాన్స్ ను పిచ్చెక్కిచ్చింది ఈ అందగత్తె.
అడపాదడపా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ, ఓవైపు మూవీస్ లో నటిస్తూనే మరోవైపు ర్యాప్ సాంగ్స్ పై ఆసక్తి చూపిస్తోంది. ర్యాప్ సాంగ్స్ పాడుతుంటే తెలియకుండానే తనలో ఓ కొత్త ఎనర్జీ పుట్టుకొస్తోందని చెబుతోంది ఫరియా.
రాజశేఖర్ నుంచి మీనాక్షి చౌదరి, శ్రీలీల వరకు చాలామంది హీరోహీరోయిన్లు డాక్టర్లు అవ్వబోయి యాక్టర్లు అయ్యారు. ఈ లిస్ట్ లో… Read More
కీర్తి సురేష్ పెళ్లి చేసుకొని, తన భర్తతో హ్యాపీగా ఉంది. ఈ విషయంలో ఆమె చాలామంది కుర్రాళ్ల హార్ట్స్ బ్రేక్… Read More
అసలే పవన్ కల్యాణ్ సినిమా. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ. పవనిజం అంటూ ఊగిపోతున్న జనం. కంట్రోల్ చేయలేక… Read More
ఈ మాట అంటోంది ఎవరో కాదు, స్వయంగా నటి నిత్యా మీనన్ ఈ స్టేట్ మెంట్ ఇచ్చింది. ప్రభాస్ తనను… Read More
తన సినిమాలో చిరంజీవి పాత్రపై స్పందించాడు అనీల్ రావిపూడి. కామెడీ టైమింగ్ లో చిరంజీవి నెక్ట్స్ లెవెల్ అని తెలిపిన… Read More
పాత్ర డిమాండ్ చేస్తే ఎంత కష్టమైనా పడాల్సిందే. అవసరమైతే కొత్త విద్యలు నేర్చుకోవాల్సిందే. 'హరిహర వీరమల్లు' సినిమా కోసం నిధి… Read More