నందమూరి బాలకృష్ణ ఇటీవల తాను అన్ స్టాపబుల్, తన రికార్డులు అన్ స్టాపబుల్ అని గొప్పగా చెప్పుకున్నారు. కానీ బాలయ్య స్టాఫుబులే అని నిరూపించారు వెంకటేష్. సంక్రాంతికి విడుదలైన మూడు సినిమాల్లో వెంకటేష్ సినిమానే నిజమైన విన్నర్.
వెంకటేష్ నటించిన “సంక్రాంతికి వస్తున్నాం” విడుదలైన వెంటనే బాలయ్య సినిమా కలెక్షన్లకు బ్రేకులు పడ్డాయి. వెంకటేష్ సినిమాని జనం ఆదరించారు, బాలయ్య సినిమాని పక్కన పెట్టారు. ప్రస్తుత ట్రెండ్ ని బట్టి చూస్తే వెంకటేష్ సినిమా మొత్తం రన్ ముగిసే సరికి 200 కోట్ల వసూళ్లు అందుకునేలా ఉంది.
అంటే మెగాస్టార్ చిరంజీవి తర్వాత 200 కోట్ల వసూళ్లు అందుకున్న రెండో సీనియర్ హీరో వెంకటేష్ అవుతారు. వెంకటేష్ అలా బాలయ్యని మించిపోయారు. నా రికార్డులు అన్ స్టాపబుల్ అని చెప్పుకున్నా… వెంకటేష్ లా 200 కోట్ల సినిమా బాలయ్యకి లేదు.
ఇప్పుడు బాలకృష్ణ వెంకటేష్ లా అంత పెద్ద హిట్ కొట్టాలంటే ఈ ఏడాది సెప్టెంబర్ లో రానున్న “అఖండ 2” వరకు ఆగాలి. ఇప్పటివరకు ఐతే, అన్ స్టాపబుల్ కాదు స్టాపబులే.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More