ధనుష్, ఆయన భార్య ఐశ్వర్య రజినీకాంత్ విడిపోవాలని రెండేళ్ల క్రితం నిర్ణయించుకున్నారు. 2022లో తాము ఇద్దరం విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అప్పటి నుంచి ఇద్దరూ విడివిడిగానే ఉంటున్నారు. అయితే,కొన్ని నెలల తర్వాత ఇద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం ఐశ్వర్య తండ్రి సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రయత్నించిన మాట వాస్తవం.
కానీ రజినీకాంత్ ప్రయత్నాలు ఫలించలేదు. ఇద్దరూ మళ్ళీ కలిసి భార్యాభర్తలుగా బతకలేరని అర్థమైందట. ఇటు ధనుష్, అటు ఐశ్వర్య కూడా వారి వారి జీవితాల్లో మూవ్ ఆన్ అయిపోయారు. ధనుష్ హీరోగా బిజీ అవగా, ఆమె డైరెక్టర్ గా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి తమ ఇద్దరి కొడుకులను ఇద్దరూ చూసుకుంటున్నారు.
ఇకపై కూడా పిల్లలకు సంబంధించి ఇద్దరూ బాధ్యత వహించాలని నిర్ణయించుకున్నారట. ఐతే ఇక ఇప్పుడు లీగల్ గా విడిపోవాలని కోర్టులు విడాకులకు పిటిషన్ దాఖలు చేసినట్లు చెన్నై మీడియా కథనం.
పరస్పర అంగీకారంతో చట్టబద్ధంగా విడిపోబోతున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవద్దని కూడా డిసైడ్ అయ్యారట.
సిమ్రాన్ ఆ మధ్య ఒక నటి గురించి ఒక మాట చెప్పింది. ఒకప్పుడు తనతో సినిమాలు చేసిన ఓ నటి… Read More
పవన్ కల్యాణ్ లో నటుడు మాత్రమే కాదు.. ఓ దర్శకుడు, సంగీత దర్శకుడు, కొరియోగ్రాఫర్, స్టంట్ మాస్టర్, లిరిసిస్ట్ కూడా… Read More
అప్పట్లో తెల్లచీరకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేది శ్రీదేవి. ఆమె తెల్లచీర కడితే ప్రేక్షక లోకం ఊగిపోయేది. ఆ తర్వాత… Read More
త్రివిక్రమ్-చరణ్ కాంబినేషన్ పై ఇటీవల వార్తలొచ్చాయి. తెలుగుసినిమా.కామ్ ఎక్స్ క్లూజివ్ గా రాసింది కూడా. బన్నీతో సినిమా ఇప్పట్లో లేకపోవడంతో…… Read More
నటుడు రఘుబాబు పాటలు కూడా పాడాడట. కాకపోతే ఎవరి సంగీత దర్శకత్వంలో పాటలు పాడారో ఆయనకే తెలియదు. లేదా మర్చిపోయారు.… Read More
"వార్ 2" టీజర్లో కియారా అద్వానీ బికినీ షాట్ చూసి కుర్రాళ్లు మతి పోగొట్టుకున్నారు. సాధారణ ప్రేక్షకులు, యువకులు ఆమె… Read More