హీరో విశాల్ లవ్ ఎఫైర్లపై రూమర్లు ఇప్పటివి కాదు. దశాబ్దాల కిందటే విశాల్ ప్రేమ పుకార్లు షికార్లు చేశాయి. ఎంతోమంది హీరోయిన్ల పేర్లు తెరపైకొచ్చాయి. ఒక దశలో వరలక్ష్మి శరత్ కుమార్ తో అతడు డేటింగ్ లో ఉన్నాడనే ప్రచారం నడిచింది. అందులో కొంత నిజం కూడా ఉంది. కాకపోతే వాళ్ల ప్రేమ పెళ్లి పీటలెక్కలేదు.
ఇదిలా ఉండగా, రీసెంట్ గా విశాల్ మరో హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడనే ప్రచారం ఊపందుకుంది. ఆ హీరోయిన్ పేరు అభినయ. విశాల్ ఈమెకు ప్రపోజ్ చేశాడని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారంటూ కొన్నాళ్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.
వీటిపై స్వయంగా అభినయ స్పందించింది. పుకార్లకు తెరదించే ప్రయత్నం చేసింది.
“నాపై, విశాల్ పై సిల్లీ రూమర్లు వస్తున్నాయి. అతడు నాకు ప్రపోజ్ చేశాడని, మేమిద్దరం పెళ్లి చేసుకుంటామని అంటున్నారు. అవన్నీ సిల్లీ. దయచేసి అలాంటి నాన్సెన్స్ న్యూస్ నమ్మకండి,” అని అభినయ పేర్కొంది.
ఇక్కడితో మేటర్ అయిపోలేదు. తను ఆల్రెడీ రిలేషన్ షిప్ లో ఉన్నట్టు ప్రకటించింది అభినయ. తన చిన్ననాటి స్నేహితుడితో 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నానని తెలిపింది. అయితే అతనితో పెళ్లికింకా చాలా టైమ్ ఉందంటోంది ఈ టాలెంటెడ్ హీరోయిన్.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More