ప్రభాస్ కు సంబంధించి కొన్ని సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. మరికొన్ని సినిమాలు సెట్స్ పైకి రావాల్సి ఉంది. ఇలా చేతిలో ఎన్ని సినిమాలున్నప్పటికీ, ఒక్క సినిమాపై మాత్రం ఫ్యాన్స్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అదే ‘స్పిరిట్’.
సందీప్ వంగా దర్శకత్వంలో రాబోతోంది ఈ భారీ యాక్షన్ మూవీ. కెరీర్ లో తొలిసారి ప్రభాస్ ఇందులో పోలీసాఫీసర్ గా, కాస్త గ్రే షేడ్స్ లో కూడా కనిపించబోతున్నాడు. నిజానికి ఈ సినిమా ఈ పాటికే సెట్స్ పైకి రావాలి.
సమ్మర్ లో సెట్స్ పైకి వస్తుందనున్న ఈ మూవీ ఇప్పటివరకు షూటింగ్ మోడ్ లోకి రాలేదు. సెప్టెంబర్ లో సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని దర్శకుడు సందీప్ వంగ ఇదివరకే ప్రకటించాడు. తాజాగా మరోసారి ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు.
అయితే ఈసారి మరో కొత్త విషయం కూడా చెప్పుకొచ్చాడు. సెప్టెంబర్ నుంచి కుదిరితే ఏకథాటిగా షూటింగ్ చేసి, సినిమాను కంప్లీట్ చేస్తానంటున్నాడు వంగా. ఈ మూవీ కోసం ప్రభాస్ మేకోవర్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా అతడి కొత్త లుక్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More