పవన్ కళ్యాణ్ మరోసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ సారి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నది పిఠాపురం నుంచి. ఆయనతో పాటు మరో 20 మంది అభ్యర్థులు జనసేన పార్టీ తరఫున బరిలో ఉన్నారు.
పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఇప్పటికే పలువురు హీరోలు, కమెడియన్లు, టీవీ నటులు పిఠాపురం వెళ్లి ప్రచారం చేసిన వైనం చూశాం. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడు పవన్ కళ్యాణ్ ని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ మేరకు వీడియో ఒకటి విడుదల అయింది.
అలాగే, నేచురల్ స్టార్ నాని కూడా తన మద్దతు పవన్ కళ్యాణ్ కి అంటున్నారు పవన్ గెలుపుని కాంక్షిస్తూ నాని ట్వీట్ చేశారు.
ALSO READ: Chiranjeevi’s video statement: vote for Pawan Kalyan
మరికొందిమంది నటులు, నిర్మాతలు, దర్శకులు కూడా రానున్న మూడు రోజుల్లో పవన్ కళ్యాణ్ కి మద్దతుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారని టాక్.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More