వయసు మళ్ళిన హీరోలను యంగ్ గా చూపించే టెక్నాలజీని హాలీవుడ్ మేకర్స్ విరివిగా వాడుతున్నారు. దానిని “డీ ఏజింగ్ టెక్నాలజీ” అంటారు. ఇటీవల ఇండియాలో కూడా వాడారు. కానీ మనవాళ్లు హాలీవుడ్ వాళ్ళ స్థాయిలో చెయ్యలేదు. ఆ క్వాలిటీ రాలేదు.
అందుకే, తమిళ సూపర్ స్టార్ విజయ్ తో సినిమా తీస్తున్న దర్శకుడు వెంకట్ ప్రభు హాలీవుడ్ సాంకేతికతను అక్కడి టెక్నీషియన్లతోనే తన సినిమాలో వాడుతున్నారు. ఈ సినిమాలో విజయ్ తన రెగ్యులర్ లుక్ తో పాటు 20 ఏళ్ల వయస్సు కుర్రాడిలా కనిపిస్తారట. దాని కోసం అమెరికా వెళ్లింది టీం.
విజయ్, దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్లో రూపొందుతోన్న మూవీ… GOAT (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం).
ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకొంది. సెప్టెంబర్ లో సినిమా విడుదల అవుతుంది. 49 ఏళ్ల విజయ్ లుక్స్ పరంగా చాలా యంగ్ గా కనిపిస్తాడు. కానీ 20 ఏళ్ల వాడిగా కనిపించేందుకు ఈ సాంకేతికత వాడుతున్నారు.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More