రాజమౌళికి సినిమాలే ప్రాణం. ఏదైనా సినిమా తర్వాతే. మరి సినిమాల తర్వాత ఆయనకు బాగా ఏదిష్టం. తనకు స్వీట్స్ అంటే బాగా ఇష్టమంటున్నాడు జక్కన్న. తన ఫేవరెట్ స్వీట్ కూడా బయటపెట్టాడు.
“స్వీట్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పట్నుంచి అలా అలవాటైపోయింది. బాగా ఆలోచిస్తున్నప్పుడు బ్రెయిన్ కు ఎక్కువ గ్లూకోజ్ (షుగర్) అవసరం అవుతుందంట. అందుకే స్టోరీ డిస్కషన్లలో ఎక్కువగా స్వీట్స్ తింటుంటాను. ఎక్కువ ఆలోచిస్తున్నప్పుడు స్వీట్ తినాలని పీకేస్తుంటుంది. మెత్తమెత్తగా ఉండే బ్రౌనీ, ఐస్ క్రీమ్ తో కలిపి తినడం చాలా ఇష్టం. అదే నా ఫేవరెట్ స్వీట్.”
దీంతో పాటు బొబ్బట్లు అంటే కూడా రాజమౌళికి బాగా ఇష్టమంట. కాకపోతే కండిషన్స్ చెబుతున్నాడు. “బొబ్బట్లు తెల్లగా ఉండకూడదు. డార్క్ బ్రౌన్ కలర్ లో ఉండాలి. మందంగా ఉండాలి, పైన పిండి సన్నగా ఉండాలి. మడతపెట్టి ఉండాలి. ఓపెన్ చేస్తే లోపల మళ్లీ నెయ్యి, పంచదార కనిపించాలి.”
అలా తింటే అద్భుతం అంటున్నాడు రాజమౌళి.
రాజమౌళికి పెద్దగా నచ్చని స్వీట్ పూతరేకులు. తన ఫేవరెట్ స్వీట్స్ లో దీనిదే ఆఖరి స్థానం అంటున్నాడు. ఎందుకంటే, ఇందులో తీపి తక్కువగా ఉంటుందంట.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More