కాస్టింగ్ కౌచ్ వ్యవహారాలు తనను ఇబ్బంది పెడుతున్నాయని అంటోంది ముద్దుగుమ్మ కృతి శెట్టి. తనకు వ్యక్తిగతంగా అలాంటి చేదు అనుభవాలు లేవని, ఇలాంటి ఘటనల గురించి విన్నప్పుడు మానసికంగా చాలా బాధ అనిపిస్తోందని అంటోంది.
“మీటూ అనుభవాలు ఒక్కొక్కరు చెబుతుంటే చాలా బాధగా ఉంది. నేను చాలా సెన్సిటివ్. ఇలాంటివి విన్నప్పుడు వ్యక్తిగతంగా చాలా బాధేస్తోంది. చాలామంది కాస్టింగ్ కౌచ్ బారిన పడిన ఘటనలు వింటున్నాను. దీనిపై ఉద్యమం మొదలైంది. ఫిలిం ఇండస్ట్రీలో పాజిటివ్ మార్పు వస్తుందని ఆశిస్తున్నాను.”
తమ మలయాళ సినిమా ప్రమోషన్ లో భాగంగా నేషనల్ మీడియాతో మాట్లాడిన కృతి శెట్టి.. ప్రజలకు దీనిపై ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోందని అభిప్రాయపడింది. ఒకప్పుడు హీరోయిన్లను చాలా తప్పుడు కోణంలో చూసేవారని, ఇప్పుడు వాళ్లు కూడా మహిళా ఆర్టిస్టుల పెయిన్ ను అర్థం చేసుకుంటున్నారని అంటోంది.
దక్షిణాది సినీపరిశ్రమల్లో కొనసాగుతున్న మీటూ ఉద్యమానికి తన మద్దతు తెలుపుతూనే, అసలు కాస్టింగ్ కౌచ్ లేకుండా ఉంటే, ఇలాంటి ఉద్యమాలు వచ్చేవి కావని అభిప్రాయపడింది.
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా… Read More
మంచు విష్ణు నిర్మించి, నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. ప్రభాస్ తో పాటు చాలామంది హేమాహేమీలు నటించిన చిత్రమిది. ఇంత… Read More
లెక్కప్రకారం ఈపాటికి 'ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాలి. అంతా సిద్ధంగా ఉంది కూడా.… Read More
"ధీరోదాత్త" కంగన రనౌత్ తో కలిసి నటించాలని ఉంది అని పవన్ కల్యాణ్ ఇటీవల అన్నారు. ఆ మాట సోషల్… Read More
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఒకప్పుడు వచ్చే ఓపెనింగ్, సౌత్ ఇండియాలో మరో హీరోకి ఉండేది కాదు. కానీ కాలం… Read More
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు… Read More